AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. తాజా వివరాలు ఇవే..

కరోనా మహమ్మారి ఏపీలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పదివేలకు పైగా కేసులు నమోదవ్వగా.. ఏపీలో ప్రస్తుతం 500కు చేరువలో ఉంది. తాజాగా మంగళవారం అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం.. కొత్తగా మరో 10 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. 486కి చేరింది. గుంటూరు జిల్లాలో 5, అనంతపురంలో 3, కడపలో 2 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో కరోనా బారిన పడి ఆరుగురు ప్రాణాలుకోల్పోయారు. మరోవైపు […]

ఏపీలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. తాజా వివరాలు ఇవే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 14, 2020 | 9:36 PM

Share

కరోనా మహమ్మారి ఏపీలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పదివేలకు పైగా కేసులు నమోదవ్వగా.. ఏపీలో ప్రస్తుతం 500కు చేరువలో ఉంది. తాజాగా మంగళవారం అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం.. కొత్తగా మరో 10 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. 486కి చేరింది. గుంటూరు జిల్లాలో 5, అనంతపురంలో 3, కడపలో 2 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో కరోనా బారిన పడి ఆరుగురు ప్రాణాలుకోల్పోయారు. మరోవైపు లాక్‌డౌన్‌ దేశ వ్యాప్తంగా మే 3 వరకు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us
కీబోర్డ్‌పై అక్షరాలు వరుసగా ఎందుకు ఉండవో తెలుసా..?
కీబోర్డ్‌పై అక్షరాలు వరుసగా ఎందుకు ఉండవో తెలుసా..?
రోజ్‌మేరీ పువ్వుల సువాసనలోనే కాదు, ఆరోగ్యంలోనూ టాప్! ఈ ప్రయోజనాలు
రోజ్‌మేరీ పువ్వుల సువాసనలోనే కాదు, ఆరోగ్యంలోనూ టాప్! ఈ ప్రయోజనాలు
మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక..
మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక..
వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి మెస్సీ హిస్టారికల్ రికార్డ్
వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి మెస్సీ హిస్టారికల్ రికార్డ్
డిఫెన్స్‌ స్టాక్‌ దుమ్మురేపింది..రూ.1 లక్ష పెట్టుబడి రూ.24 లక్షలు
డిఫెన్స్‌ స్టాక్‌ దుమ్మురేపింది..రూ.1 లక్ష పెట్టుబడి రూ.24 లక్షలు
పెట్రోల్ బదులు బైక్‌లో డీజిల్ పోస్తే ఏం జరుగుతుంది..?
పెట్రోల్ బదులు బైక్‌లో డీజిల్ పోస్తే ఏం జరుగుతుంది..?
వైభవ్ ఎంట్రీపై ఐర్లాండ్ బౌలర్ జై మూంద్రా షాకింగ్ కామెంట్స్
వైభవ్ ఎంట్రీపై ఐర్లాండ్ బౌలర్ జై మూంద్రా షాకింగ్ కామెంట్స్
OTTలో మరో మలయాళం సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మరో మలయాళం సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్‌లోకి రోనాల్డో సేన
ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్‌లోకి రోనాల్డో సేన
అక్షయ పాత్ర రహస్యం తెలుసా? ద్రౌపది చివరి అన్నం మెతుకుతో శ్రీకృష్ణ
అక్షయ పాత్ర రహస్యం తెలుసా? ద్రౌపది చివరి అన్నం మెతుకుతో శ్రీకృష్ణ