AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభ‌ర్త‌ల‌కు కరోనా.. ప్రకాశం జిల్లాలో కలకలం

ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా వైరస్ కలకలం రేపింది. స్థానిక జయంతిపేటకు చెందిన దంపతులు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అనుమానంతో గత రెండు రోజుల క్రితం చీరాల ప్రభుత్వ వైద్య శాల డాక్టర్లు పరిశీలించారు. అనంతరం కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అక్కడ పరీక్షించటంతో దంపతులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారి కుటుంబంలోని ఆరుగురిని కూడా ఆస్పత్రికి తరలించి కరోనా టెస్టులు చేశారు. చీరాలలో పాజిటివ్ […]

భార్యాభ‌ర్త‌ల‌కు కరోనా.. ప్రకాశం జిల్లాలో కలకలం
Sanjay Kasula
|

Updated on: Jun 11, 2020 | 8:59 PM

Share

ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా వైరస్ కలకలం రేపింది. స్థానిక జయంతిపేటకు చెందిన దంపతులు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అనుమానంతో గత రెండు రోజుల క్రితం చీరాల ప్రభుత్వ వైద్య శాల డాక్టర్లు పరిశీలించారు. అనంతరం కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అక్కడ పరీక్షించటంతో దంపతులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారి కుటుంబంలోని ఆరుగురిని కూడా ఆస్పత్రికి తరలించి కరోనా టెస్టులు చేశారు. చీరాలలో పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని కంటోన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. ఆ ప్రాంతంలో వాహన రాకపోకలు సైతం నిషేధం విధించారు.

Follow Us
అంతరిక్షంలో రిపేర్లకు రెడీ అవుతున్న ఆస్ట్రోనాట్లు
అంతరిక్షంలో రిపేర్లకు రెడీ అవుతున్న ఆస్ట్రోనాట్లు
వట పౌర్ణమి జూన్ 29నా? 30నా? సరైన తేదీ ఇదే.. వ్రత విశిష్టత, పూజా..
వట పౌర్ణమి జూన్ 29నా? 30నా? సరైన తేదీ ఇదే.. వ్రత విశిష్టత, పూజా..
తెలుగు రాష్ట్రాలకు కరువు ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్
తెలుగు రాష్ట్రాలకు కరువు ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్
గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడుతున్నారా? నిపుణుల హెచ్చరిక!
గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడుతున్నారా? నిపుణుల హెచ్చరిక!
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు..
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు..
ఇలాంటి బంగాళాదుంపలు తింటున్నారా..? మీ ఆరోగ్యం బంగాళాఖాతమే..!
ఇలాంటి బంగాళాదుంపలు తింటున్నారా..? మీ ఆరోగ్యం బంగాళాఖాతమే..!
కేవలం రూ.50 వేలతోనే అద్భుతమైన వ్యాపారం.. లక్షల్లో ఆదాయం..!
కేవలం రూ.50 వేలతోనే అద్భుతమైన వ్యాపారం.. లక్షల్లో ఆదాయం..!
బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా!
బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా!
రోజూ బ్లూబెర్రీస్ తింటే శరీరంలో జరిగేది ఇదే? సైన్స్ చెబుతున్న మాట
రోజూ బ్లూబెర్రీస్ తింటే శరీరంలో జరిగేది ఇదే? సైన్స్ చెబుతున్న మాట
డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన ఆదేశాలు..
డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన ఆదేశాలు..