AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల తాజా వివరాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తెలంగాణలో కోరానా కేసులు మొత్తం 503 నమోదయ్యాయి. శనివారం కరోనా ఎఫెక్ట్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 14కి చేరింది. ఇక 96 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అవ్వగా.. ప్రస్తుతం 393 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఏపీలో కరోనా కేసుల సంఖ్య నాలుగు వందలు దాటింది. శనివారం సాయంత్రం 5.00 గటంల సమయానికి.. రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య […]

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల తాజా వివరాలు ఇవే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2020 | 10:16 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తెలంగాణలో కోరానా కేసులు మొత్తం 503 నమోదయ్యాయి. శనివారం కరోనా ఎఫెక్ట్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 14కి చేరింది. ఇక 96 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అవ్వగా.. ప్రస్తుతం 393 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక ఏపీలో కరోనా కేసుల సంఖ్య నాలుగు వందలు దాటింది. శనివారం సాయంత్రం 5.00 గటంల సమయానికి.. రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కి చేరింది.శనివరం..గుంటూరు జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..కర్నూలు జిల్లాలో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో శనివారం ఒక్కరోజు 24 కేసులు నమోదయ్యాయి.

Follow Us
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‏లో నాగార్జున, బాలకృష్ణ.. అత
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‏లో నాగార్జున, బాలకృష్ణ.. అత