Corona Cases Telangana : తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ఎంతంటే..!!
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 150 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య...
Corona Cases Telangana: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 150 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. ఇందులో 1,939 యాక్టివ్ కేసులు ఉండగా..2,92,032 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటిదాకా మొత్తం మరణించిన వారి సంఖ్య 1610కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 186 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, కొత్తగా జీహెచ్ఎంసీలో 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి :
India vs England : చెన్నై చెపక్ స్టేడియంలో టీమిండియా ముందు భారీ టార్గెట్.. ఆ ఇద్దరి మీదే ఫోకస్..
India vs England : కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. లంచ్ విరామానికి టీమిండియా స్కోర్ 59/2