ప్రజలకు వ్యాక్సిన్లు ఇ చ్చిన దేశాల్లో ఇండియాకు మూడో స్థానం, కేంద్రం వెల్లడి. త్వరలో మళ్ళీ రెండో డోసు

ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ తరువాత మన దేశం అత్యధిక..

ప్రజలకు వ్యాక్సిన్లు ఇ చ్చిన దేశాల్లో ఇండియాకు మూడో స్థానం, కేంద్రం వెల్లడి. త్వరలో మళ్ళీ రెండో డోసు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 07, 2021 | 5:56 PM

Covid Vaccine: ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ తరువాత మన దేశం అత్యధిక టీకామందులు ఇచ్చిన దేశమైందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 7 వరకు 57.75 లక్షలమంది కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, 1.15 లక్ష్ఝల సెషన్స్ నిర్వహించడం జరిగిందని ఈ శాఖ అధికారులు పేర్కొన్నారు. 53 వేలమందికి పైగా  హెల్ట్జ్హ్ కేర్ వర్కర్లు, 4 లక్షలకు పైగా ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్లు తీసుకున్నారని, దేశంలో మొత్తం 12 రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల మందికి పైగా టీకామందులను ఇచ్చిందన్నారు. ఒక్క యూపీలోనే సుమారు 7 లక్షలమంది వీటిని తీసుకున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇక గత 24 గంటల్లో 80 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఈ 9 నెలల్లో ఇది అత్యధిక స్వల్పమని అధికారులు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.48 లక్షలకు చేరినట్టు వారు చెప్పారు. ఇక రెండో విడత డోసు ఈ నెల 13  నుంచి ప్రారంభం కానుందని వారు పేర్కొన్నారు. మొదటి విడత డోసు తీసుకున్నవారు ఈ నెల 13 నుంచి రెండో డోసు తీసుకోవలసి ఉంటుందన్నారు.  జనవరి 16 నుంచి ఇండియాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే