AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం.. 26 లక్షలు దాటిన కేసులు

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో..

బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం.. 26 లక్షలు దాటిన కేసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 31, 2020 | 3:22 PM

Share

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. అగ్రరాజ్యం అమెరికా తర్వాత.. బ్రెజిల్‌ 26 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులతో రెండో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 57,837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్‌లో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,10,102కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1.8 మిలియన్ల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం బ్రెజిల్‌ వ్యాప్తంగా 6.98 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 1,129 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్‌ వ్యాప్తంగా కరోనా బారినపడి 91,263 మంది మరణించారు.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 17.4 మిలియన్ల మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీటిలో10.93 మిలియన్స్‌ మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 5.8 మిలియన్స్‌ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి

ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి

Follow Us
నేడే ఆల్‌పార్టీ మీటింగ్..ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవే
నేడే ఆల్‌పార్టీ మీటింగ్..ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవే
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాస్తు చెప్పే ఈ 5 చిట్కాలు పాటిం
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాస్తు చెప్పే ఈ 5 చిట్కాలు పాటిం
579 కోట్లతో బాక్సాఫీస్ షేక్.. ఏడాది దాటిన తగ్గని డిమాండ్..
579 కోట్లతో బాక్సాఫీస్ షేక్.. ఏడాది దాటిన తగ్గని డిమాండ్..
23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ స్టార్ట్ చేసిన హైదరాబాద్ కుర్రాడు
23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ స్టార్ట్ చేసిన హైదరాబాద్ కుర్రాడు
టీటీడీ గోశాలలో గుర్రం మృతి.. శ్రీవారి సేవ చేయక ముందే..
టీటీడీ గోశాలలో గుర్రం మృతి.. శ్రీవారి సేవ చేయక ముందే..
వేణుమాధవ్ చనిపోయినప్పుడు వెళ్లలేకపోయా..
వేణుమాధవ్ చనిపోయినప్పుడు వెళ్లలేకపోయా..
ఆదివారం సూర్యారాధన: జలార్పణ ఎలా చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు?
ఆదివారం సూర్యారాధన: జలార్పణ ఎలా చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు?
జైస్వాల్ కోసం గిల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?
జైస్వాల్ కోసం గిల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?
వరంగల్: కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన రౌడీషీటర్
వరంగల్: కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన రౌడీషీటర్
రోజూ ధనియాల నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే
రోజూ ధనియాల నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే