AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పుట్టిన దేశంలో వ్యాక్సిన్‌ ట్రయల్స్ మరింత వేగవంతం..

కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో ప్రస్తుతం వైరస్ ఆనవాళ్లు తగ్గిపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పడు అక్కడ అనేక ప్రాంతాల్లో కరోనాకు విరుగుడు వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. గత మార్చి నెలలోనే ఓ ల్యాబరేటరీ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిని కూడా తీసుకుని ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మూడో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ని రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతించినట్టు చైనా ప్రకటించింది. చైనా సైన్యానికి చెందిన సంస్థ.. డెవలప్ చేసిన వ్యాక్సిన్‌ సహా.. ఇప్పటి వరకు […]

కరోనా పుట్టిన దేశంలో వ్యాక్సిన్‌ ట్రయల్స్ మరింత వేగవంతం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 26, 2020 | 9:23 PM

Share

కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో ప్రస్తుతం వైరస్ ఆనవాళ్లు తగ్గిపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పడు అక్కడ అనేక ప్రాంతాల్లో కరోనాకు విరుగుడు వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. గత మార్చి నెలలోనే ఓ ల్యాబరేటరీ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిని కూడా తీసుకుని ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మూడో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ని రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతించినట్టు చైనా ప్రకటించింది.

చైనా సైన్యానికి చెందిన సంస్థ.. డెవలప్ చేసిన వ్యాక్సిన్‌ సహా.. ఇప్పటి వరకు చైనాలో కరోనా వైరస్‌పై మూడు వ్యాక్సిన్లను క్లినికల్ ట్రయల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.అందులో తొలి వ్యాక్సిన్‌ కోసం.. గత మార్చి నెల 15వ తేదీనే అనుమతులు పొందింది ఓ సంస్థ. చైనా నేషనల్‌ ఫార్మా స్యూటికల్‌ గ్రూప్‌(సినోఫామ్‌) ఆధీనంలో పనిచేసే వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయొలాజికల్‌ ప్రొడక్ట్స్‌ ‘ఇనాక్టివేటెడ్‌’వ్యాక్సిన్‌ని డెవలప్‌ చేసింది. అంతేకాకంఉడా వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(WUIV)కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ను స్టార్ట్ చేసినట్లు డ్రాగన్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని అక్కడి జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ సైతం పేర్కొంది. ప్రస్తుతం తమ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కి కూడా పంపుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ ట్రయల్స్ పూర్తి అయ్యాక.. అది ఎంత సేఫ్టీ అనేది గుర్తించేందుకు కనీసం ఏడాది పడుతుందని సదరు సంస్థ పేర్కొన్నట్లు తెలిపింది.

Follow Us
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే