AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శభాష్ గబ్బర్..! మానవత్వం చాటుకున్న శిఖర్ ధావన్‌పై ప్రశంసలు

ధావన్, తన కొడుకుకు జీవితపు నిజమైన విలువలు నేర్పించడం చాలా ముఖ్యమని అది ప్రతి తండ్రి యొక్క బాధ్యత అని తెలిపారు. అయితే ఈ పరీక్షా సమయాల్లో అవసరమైన వారికి సహాయం చేయడంలో తమ వంతు కృషి చేయాలని తన అభిమానులను కోరారు....

శభాష్ గబ్బర్..! మానవత్వం చాటుకున్న శిఖర్ ధావన్‌పై ప్రశంసలు
Sanjay Kasula
|

Updated on: Jun 14, 2020 | 12:01 AM

Share

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ధావన్ తన కుమారుడు జోరావర్‌తో కలిసి “ఆకలితో ఉన్న జంతువులను” తినిపించే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. వారితోపాటు భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ధావన్‌ను శభాష్ అంటూ ప్రశంసించారు.

ఈ వీడియోను పోస్ట్ చేసిన ధావన్, తన కొడుకుకు జీవితపు నిజమైన విలువలు నేర్పించడం చాలా ముఖ్యమని అది ప్రతి తండ్రి యొక్క బాధ్యత అని తెలిపారు. అయితే ఈ పరీక్షా సమయాల్లో అవసరమైన వారికి సహాయం చేయడంలో తమ వంతు కృషి చేయాలని తన అభిమానులను కోరారు.

Follow Us
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు..
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు..
పసుపు రంగులో అదరగొడుతున్న డుకాటీ సూపర్ బైక్.. ఫీచర్లు తెలుసా
పసుపు రంగులో అదరగొడుతున్న డుకాటీ సూపర్ బైక్.. ఫీచర్లు తెలుసా
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము..ఒట్టి పిరికిదట! ఆ రహస్యం?
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము..ఒట్టి పిరికిదట! ఆ రహస్యం?
రెండు వేళ్లతో హెల్మెట్ ఫిట్టింగ్ టెస్ట్.. 2-2-2 రూల్ ఇదే
రెండు వేళ్లతో హెల్మెట్ ఫిట్టింగ్ టెస్ట్.. 2-2-2 రూల్ ఇదే
ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లోకి బజాజ్‌ ఎంట్రీ.. ఎప్పుడంటే
ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లోకి బజాజ్‌ ఎంట్రీ.. ఎప్పుడంటే
ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం..
ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం..
ఏపీ రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లలోకే..
ఏపీ రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లలోకే..
కేవలం 53 రోజుల్లోనే ఈ చిత్రాన్ని తీశారు..
కేవలం 53 రోజుల్లోనే ఈ చిత్రాన్ని తీశారు..
మార్కెట్‌ షేక్ చేయడానికి కొత్త టయోటా హిలక్స్.. ఫీచర్లు ఇవే
మార్కెట్‌ షేక్ చేయడానికి కొత్త టయోటా హిలక్స్.. ఫీచర్లు ఇవే
రెండో టీ20లోనూ టీమిండియాదే విక్టరీ.. సిరీస్ కైవసం..
రెండో టీ20లోనూ టీమిండియాదే విక్టరీ.. సిరీస్ కైవసం..