AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good news.. క‌రోనాకు మందు రెడీ ! బాబా రామ్ దేవ్

కోవిడ్‌ని అరిక‌ట్ట‌గ‌ల స‌రైన వ్యాక్సిన్ త‌యారీలో ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌లు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌తంజ‌లి వ్య‌వ‌స్థ‌ప‌కుడు బాబా రామ్‌దేవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. క‌రోనాను అంత‌మొందించ‌గ‌ల వ్యాక్సిన్ సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు.

Good news.. క‌రోనాకు మందు రెడీ ! బాబా రామ్ దేవ్
Jyothi Gadda
|

Updated on: Jun 11, 2020 | 12:42 PM

Share

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ప్ర‌మాద భ‌రితంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్‌ని అరిక‌ట్ట‌గ‌ల స‌రైన వ్యాక్సిన్ త‌యారీలో ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌లు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌తంజ‌లి వ్య‌వ‌స్థ‌ప‌కుడు బాబా రామ్‌దేవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. క‌రోనాను అంత‌మొందించ‌గ‌ల వ్యాక్సిన్ సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు.

కరోనా వ్యాధి నుంచి కోలుకునేందుకు మందు సిద్ధంగా ఉందని యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ ప్రకటించారు. ప్రాణాంతక కరోనా వ్యాధికి విరుగుడు తమ వద్ద ఉందన్నారు. గిలోయ్ , అశ్వగంధ కాంబినేష‌న్ తో క‌రోనాకి చికిత్స చేయవచ్చునని రామ్ దేవ్ బాబా సూచించారు. కరోనా మన శరీరంలోకి చొచ్చుకుపోయి మొత్తం కణాలు, వ్యవస్థను నాశనం చేస్తుంది. అది శరీరంలోని ఇతర కణాలకు సోకుతుంది. అశ్వగంధ, గిలోయ్ ఆ శరీరం లోపల సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో 100శాతం ప్రభావమంతంగా పని చేస్తాయి. కరోనా రోగులకు గిలోయ్, అశ్వగంధ, తులశివతి ఖాళీ కడుపుతోనూ, తిన్న తరువాత కూడా ఇచ్చామని చెప్పారు. ఫలితంగా 100 శాతం రికవరీ, జీరో శాతం మరణ రేటు ఉందని తెలిపారు. ప్రస్తుతం క్లినికల్ కంట్రోల్ ట్రయల్ జరుగుతోందని త్వరలో అందుబాటులోనికి తీసకువస్తామని రామ్ దేవ్ బాబా అన్నారు.

హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్