చెన్నైలో తెలుగు జాలర్ల కష్టాలు..

| Edited By:

Apr 22, 2020 | 2:11 PM

చెన్నైలో తెలుగు జాలర్ల కష్టాలు వర్ణతీతమనే చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా చెన్నై కాశిమేడులోనే దాదాపు 1500 మంది జాలర్లు నిలిచిపోయారు. అందరూ శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడకు చెందినవారు. చేపల వేట ఆగిపోవడంతో భోజనానికి ఇబ్బంది..

చెన్నైలో తెలుగు జాలర్ల కష్టాలు..
Follow us on

చెన్నైలో తెలుగు జాలర్ల కష్టాలు వర్ణతీతమనే చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా చెన్నై కాశిమేడులోనే దాదాపు 1500 మంది జాలర్లు ఇరుక్కుపోయారు. అందరూ శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడకు చెందినవారు. చేపల వేట ఆగిపోవడంతో భోజనానికి ఇబ్బంది పడుతున్నట్లు వారు వాపోతున్నారు. బోటు యజమానులు పట్టించుకోక పోవడంతో తమకు సాయం చేయాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా రెండు రోజులుగా తాము పస్తులు ఉంటున్నట్లు జాలర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..