AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింపుల్‌గా ఎకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేసిన నటి రంభ పిల్లలు

కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, దేశ వ్యాప్తంగా వినాయక చవితిని ప్రజలు, సినీ తారలు ఎంతో ఉత్సహంతో జరుపుకున్నారు. పలువురు సినీ తారలు తమ సోషల్ మీడియాల అకౌంట్స్ ద్వారా వారు చేసుకున్న గణేష్ పూజకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను..

సింపుల్‌గా ఎకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేసిన నటి రంభ పిల్లలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 23, 2020 | 6:06 PM

Share

కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, దేశ వ్యాప్తంగా వినాయక చవితిని ప్రజలు, సినీ తారలు ఎంతో ఉత్సహంతో జరుపుకున్నారు. పలువురు సినీ తారలు తమ సోషల్ మీడియాల అకౌంట్స్ ద్వారా వారు చేసుకున్న గణేష్ పూజకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. ఇలా ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ రంభ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన పిల్లలు తయారు చేసిన వినాయకుడి, ఇంట్లో జరిగిన పూజ ఫొటోలను షేర్ చేశారు. గోధుమ పిండితో రంభ కూతుర్లు తయారు చేసిన గణపతిని చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా తెలుగు, తమిళ, మలయాళం, హింద భాషల్లో పలు చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించారు రంభ. 2010లో కెనాడు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి ముగ్గురు సంతానం.

View this post on Instagram

Happy Vinayaka Chaturthi To All ? May the grace of God keep enlightening our lives by bringing peace and happiness to all our homes each day! #happyvinayagarchathurthi #lordganesha #godbless

A post shared by RambhaIndrakumar? (@rambhaindran_) on

Read More:

కోవిడ్ పేషెంట్స్ శవ పరీక్షల్లో షాకింగ్ విషయాలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. కెమెరా షార్ట్‌కట్‌తో పాటు!

ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు

Follow Us