AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి కుటుంబానికంతటికీ కరోనా పాజిటివ్ !

బెంగాలీ నటి కోయల్ మల్లిక్, ఆమె కుటుంబమంతా కరోనా వైరస్ బారిన పడింది. తన తండ్రి, నటుడైన రంజిత్ మల్లిక్, తల్లి దీపా మల్లిక్, భర్త, నిర్మాత కూడా అయిన నిస్పాల్ సింగ్… కోవిడ్-19 కి గురైనట్టు కోయల్ మల్లిక్ ట్వీట్ చేసింది. తామంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నామని ఆమె పేర్కొంది. ‘ఘోరే అండ్ బైరే’, ‘ఛాయా ఓ ఛాబీ’ వంటి చిత్రాలు ఈ నటికి  మంచి గుర్తింపును తెచ్చ్చిపెట్టాయి. 2013 లో కోయల్ మల్లిక్… […]

నటి కుటుంబానికంతటికీ  కరోనా పాజిటివ్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 11, 2020 | 10:33 AM

Share

బెంగాలీ నటి కోయల్ మల్లిక్, ఆమె కుటుంబమంతా కరోనా వైరస్ బారిన పడింది. తన తండ్రి, నటుడైన రంజిత్ మల్లిక్, తల్లి దీపా మల్లిక్, భర్త, నిర్మాత కూడా అయిన నిస్పాల్ సింగ్… కోవిడ్-19 కి గురైనట్టు కోయల్ మల్లిక్ ట్వీట్ చేసింది. తామంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నామని ఆమె పేర్కొంది. ‘ఘోరే అండ్ బైరే’, ‘ఛాయా ఓ ఛాబీ’ వంటి చిత్రాలు ఈ నటికి  మంచి గుర్తింపును తెచ్చ్చిపెట్టాయి. 2013 లో కోయల్ మల్లిక్… ప్రొడ్యూసర్  నిస్పాల్ సింగ్ ని పెళ్లి చేసుకుంది. గత మే 5 న ఈ దంపతులకు బాబు పుట్టాడు. కాగా-దర్శక నిర్మాత సత్యజిత్ సేన్, నటులు విక్రమ్ ఛటర్జీ, జీత్ తదితరులు.. కోయల్ కుటుంబం కోవిడ్ బారి నుంచి  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Follow Us
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!