AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WCL Recruitment: వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

WCL Recruitment: బెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూసీఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన డబ్ల్యూసీఎల్‌..

WCL Recruitment: వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Wcl Jobs
Narender Vaitla
|

Updated on: Oct 13, 2021 | 3:58 PM

Share

WCL Recruitment: బెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూసీఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన డబ్ల్యూసీఎల్‌ మొత్తం 211 ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* 211 ఖాళీలకు గాను మైనింగ్ సిర్దార్‌ (167), సర్వేయర్‌ (మైనింగ్‌) 44 ఖాళీలు ఉన్నాయి.

* మైనింగ్ సిర్దార్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డీజీఎంఎస్‌ జారీ చేసిన వాలిడ్‌ మైనింగ్ సిర్దార్‌ సర్టిఫికేట్‌ లేదా మైనింగ్‌ / మైన్‌ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉత్తీర్థత పొందిఉండాలి.

* అభ్యర్థుల వయసు 11-10-2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

* సర్వేయర్‌ (మైనింగ్‌) పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతితో పాటు డీజీఎంఎస్‌ జారీ చేసిన సర్వేయర్స్‌ సర్టిఫికెట్‌ లేదా మైనింగ్ అండ్‌ మైన్‌ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 11-10-2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పరీక్ష మొత్తం 10 మార్కులకు నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 21-10-2021 ప్రారంభమవుతుండగా, 20-11-2021తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Veer Savarkar: మహాత్మా గాంధీ సలహా మేరకే సావర్కర్ అలా చేశారు.. రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

Fruit Prices: నవరాత్రుల సందర్భంగా పెరిగిన పండ్ల ధరలు.. కొనాలంటే జేబు ఖాళీ కావాల్సిందే..

Egg Man Record: ద్యావుఢా.. ఇదేం ఫీట్ సామీ.. టోపీపై 735 గుడ్లు.. సరికొత్త రికార్డ్ సృష్టించిన ఎగ్‌ మ్యాన్..

Follow Us
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!