AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WAPCOS Recruitment 2022: వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌ ఉద్యోగాలు.. ఇంజనీరింగ్‌ పూర్తి చేసినవారు అర్హులు..

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ (వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌).. ఝార్ఖండ్‌ రాష్ట్రం జల్ జీవన్ మిషన్‌లో తాత్కాలిక ప్రాతిపదికన 81 క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

WAPCOS Recruitment 2022: వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌ ఉద్యోగాలు.. ఇంజనీరింగ్‌ పూర్తి చేసినవారు అర్హులు..
WAPCOS Limited
Srilakshmi C
|

Updated on: Oct 04, 2022 | 6:05 PM

Share

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ (వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌).. ఝార్ఖండ్‌ రాష్ట్రం జల్ జీవన్ మిషన్‌లో తాత్కాలిక ప్రాతిపదికన 81 క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా కింది ఈ మెయిల్ ఐడీకి అక్టోబర్‌ 8, 2022వ తేదీలోగా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. అనుభవం, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. జీతభత్యాలు నిబంధనల ఆధారంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్‌ ఐడీ: wapcosray@gmail.com

ఖాళీల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • టీమ్ లీడర్ పోస్టులు: 3
  • సీనియర్ క్యూసీ ఇంజినీర్/ థర్డ్ పార్టీ క్వాలిటీ మానిటర్ పోస్టులు: 10
  • ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ పోస్టులు: 3
  • క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్- మెకానికల్/ ఎలక్ట్రికల్ పోస్టులు: 10
  • క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్- సివిల్ పోస్టులు: 52
  • కంప్యూటర్ ఆపరేటర్/ జేఎల్‌ఈ పోస్టులు: 3

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం