Vizag Port Recruitment2022: రూ.65,000ల జీతంతో విశాఖపట్నం పోర్టు ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ (Visakhapatnam Port Authority) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన..

Vizag Port Recruitment2022: రూ.65,000ల జీతంతో విశాఖపట్నం పోర్టు ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..
Vizag Port
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2022 | 6:59 PM

Visakhapatnam Port Authority Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ (Visakhapatnam Port Authority) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 12

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జులై 6, 2022 నాటికి 55 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.65,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

అడ్రస్: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ బిల్డింగ్‌ ఫస్ట్‌ ఫ్లోర్, విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ, పోర్ట్‌ ఏరియా, ఆంధ్రప్రదేశ్‌.

ఇంటర్వ్యూ తేదీ: జులై 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.