Vijayawada Railway jobs: రాత పరీక్షలేకుండానే విజయవాడ సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ రైల్వే శాఖకు చెందిన విజయవాడలోని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డివిజన్‌ లో రైల్వే హాస్పిటల్‌ (Division Railway Hospital)లో ఒప్పంద ప్రాతిపదికన..

Vijayawada Railway jobs: రాత పరీక్షలేకుండానే విజయవాడ సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Railway News

Updated on: Mar 12, 2022 | 7:52 AM

South Central Railway Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే శాఖకు చెందిన విజయవాడలోని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డివిజన్‌ లో రైల్వే హాస్పిటల్‌ (Division Railway Hospital)లో ఒప్పంద ప్రాతిపదికన రేడియోగ్రాఫర్‌ పోస్టుల (Radiographer posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్‌ పోస్టులు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 16, 2022.

అడ్రస్‌: చీఫ్‌ మెడికల్ సూపరింటెండెంట్‌ కార్యాలయం, డివిజనల్‌ రైల్వే హాస్పిటల్‌, దక్షణ మధ్య రైల్వే, విజయవాడ.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CMAT 2022 exam date: సీమ్యాట్‌ 2022 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల! ఎప్పుడంటే..