Vijayawada Civil Assistant Surgeon Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (HMFW).. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల (Civil Assistant Surgeon Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లు మించరాదు.
పే స్కేల్: నెలకు 67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్రస్: The Director of Public Health & Family Welfare, Himagna Towers, 3rd Floor, Saipuram Colony, One Centre, Gollapudi, Vijayawada, Andhra Pradesh.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: