AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC NET: యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే

యూజీసీ నెట్(UGC NET) అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2021డిసెంబర్‌, 2022 జూన్‌ రెండింటికిగానూ ఒకే నోటిఫికేషన్‌ను...

UGC NET: యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే
Ugc Net
Ganesh Mudavath
|

Updated on: May 01, 2022 | 9:49 PM

Share

యూజీసీ నెట్(UGC NET) అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2021డిసెంబర్‌, 2022 జూన్‌ రెండింటికిగానూ ఒకే నోటిఫికేషన్‌ను జారీచేసింది. వీటికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై..మే 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది. 82 సబ్జెక్టులకు సీబీటీ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్‌కు,, అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్‌ సహా, పరీక్షా తేదీలను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. ఆయా తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దీంట్లో స్కోర్‌ సాధిస్తే జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడే అవకాశముంటుంది.

ఒకే విశ్వవిద్యాలయం నుంచి లేదా వేర్వేరు యూనివర్సిటీల నుంచి ఒకే సారి రెండు డిగ్రీ ప్రోగ్రాంలు చేయడానికి ఇటీవలే యూజీసీ అనుమతించింది. నేషనల్​ అసెస్​మెంట్​ అండ్​ అక్రిడిటేషన్​ కౌన్సిల్​ గుర్తింపు పొందిన ఏదైనా భారతీయ విద్యాసంస్థ లేదా ఎన్​ఐఆర్​ఎఫ్​ యూనివర్సిటీ ర్యాంకింగ్స్​లోని టాప్​-100 విద్యాసంస్థ లేదా విదేశీ విద్యాసంస్థతో అనుసంధానమైన టైమ్స్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​ టాప్​-500లోని విద్యాసంస్థల్లో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఈ డిగ్రీ ప్రోగ్రాంలకు అనుమతి ఉంటుందని వెల్లడించింది.

మరిన్ని కెరీర్ & జాబ్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Car Loan: కారు కొనాలని అనుకుంటున్నారా.. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్న బ్యాంకుల వివరాలివే..

DC vs LSG IPL Match Result: ఫలించని ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాటం.. 6 పరుగుల తేడాతో లక్నో గెలుపు..

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..