TSPSC Group 4 Exam Date: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. ఇంతకీ ఎగ్జాం ఎప్పుడంటే..

తెలంగాణ గ్రూప్‌-4 పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ గురువారం (ఫిబ్రవరి 2) విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఈ ఏడాది జులై 1న గ్రూప్‌ 4 పరీక్షను రెండు పేపర్లకు..

TSPSC Group 4 Exam Date: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. ఇంతకీ ఎగ్జాం ఎప్పుడంటే..
TSPSC Group 4 Exam Date
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2023 | 3:24 PM

తెలంగాణ గ్రూప్‌-4 పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ గురువారం (ఫిబ్రవరి 2) విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఈ ఏడాది జులై 1న గ్రూప్‌ 4 పరీక్షను రెండు పేపర్లకు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల నుంచి 30 నిముషాల వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలియజేస్తూ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది.

కాగా 9,168 గ్రూప్‌ 4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 9 లక్షలకు చేరువలో దరఖాస్తులు వచ్చాయి. నోటిఫికేషన్‌ ప్రకారం జనవరి 30తో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా.. అభ్యర్ధుల విన్నపం మేరకు తుది గడువును 3వ తేదీ వరకు పొడిగించారు. దీంతో రేపటి వరకు అవకాశం ఉంది. పైగా చివరి తేదీ దగ్గర పడటంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 30 వరకు 8,47,277 మంది అప్లై చేసుకోగా.. దరఖాస్తు గడువు పెంచడంతో ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?