TSPSC AO Hall Tickets 2023: అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

|

Aug 02, 2023 | 8:53 PM

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్‌ విభాగంలో భర్తీ చేయనున్న పలు పోస్టులకు నియామకాలకు నిర్వహించనున్న రాత పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ పోస్టులకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో..

TSPSC AO Hall Tickets 2023: అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
TSPSC AO Hall Tickets
Follow us on

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్‌ విభాగంలో భర్తీ చేయనున్న పలు పోస్టులకు నియామకాలకు నిర్వహించనున్న రాత పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ పోస్టులకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తన ప్రకటనలో తెల్పింది.

మొత్తం 78 పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాత పరీక్ష ఆగస్టు 8న కంప్యూటర్ ఆధారిత విధానం (సీబీటీ)లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు వెబ్‌సైట్ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమిషన్‌ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.