AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

TS Govt Jobs: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదారాబాద్‌ జిల్లాలో ఈ ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఇందులో భాగంగా...

Hyderabad: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Tvvp Jobs
Narender Vaitla
|

Updated on: Sep 18, 2022 | 6:35 PM

Share

TS Govt Jobs: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదారాబాద్‌ జిల్లాలో ఈ ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఇందులో భాగంగా సీఏఎస్‌(స్పెషలిస్ట్‌లు), జీడీఎంవో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభౄగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిపికేషన్‌లో భాగంగా మొత్తం 66 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీఏఎస్‌(స్పెషలిస్ట్‌లు)- ఓ అండ్‌ బి, అనస్తీషియా, పీడియాట్రిక్స్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో, జీడీఎంవో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌, ఎండీ, డిప్లొమా, డీఎన్‌బీ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్‌ఎస్‌&ఐ) కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఖైరతాబాద్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 22-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?