TREIRB Gurukul TGT Final Results: తెలంగాణ ‘గురుకుల’ టీజీటీ పోస్టుల తుది ఫలితాలు విడుదల.. సబ్జెక్టుల వారీగా ఎంపికైన వారి వివరాలివే!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 4,020 టీజీటీ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు శుక్రవారం రాత్రి (మార్చి 1) వెల్లడించింది. కాగా టీజీటీ పోస్టులకు గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మెరిట్‌ సాధించిన..

TREIRB Gurukul TGT Final Results: తెలంగాణ ‘గురుకుల’ టీజీటీ పోస్టుల తుది ఫలితాలు విడుదల.. సబ్జెక్టుల వారీగా ఎంపికైన వారి వివరాలివే!
TREIRB Gurukul TGT Results
Follow us

|

Updated on: Mar 02, 2024 | 7:26 AM

హైదరాబాద్‌, మార్చి 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 4,020 టీజీటీ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు శుక్రవారం రాత్రి (మార్చి 1) వెల్లడించింది. కాగా టీజీటీ పోస్టులకు గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలకు ఎంపిక చేశారు. వారందరికీ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసిన బోర్డు తాజాగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్ధుల జాబితాను సబ్జెక్టుల వారీగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.

ఫలితాల వివరాలు ఇవే..

గురుకుల టీజీటీ మ్యాథమెటిక్స్‌ ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. గురుకుల టీజీటీ ఫిజికల్‌ సైన్స్‌ ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. గురుకుల టీజీటీ బయోలాజికల్‌ సైన్స్‌ ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. గురుకుల టీజీటీ తెలుగు ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. గురుకుల టీజీటీ ఉర్దూ ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. గురుకుల టీజీటీ సైన్స్‌ ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. గురుకుల టీజీటీ సంస్కృతం ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. గురుకుల టీజీటీ సోషల్‌ స్టడీస్‌ ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్