SVVU Tirupati: వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనిర్సిటీలో ల్యాబ్ టెక్నీషియ‌న్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ.

SVVU Tirupati Recruitment: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుప‌తిలో ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ (ఎస్‌వీవీయూ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో...

SVVU Tirupati: వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనిర్సిటీలో ల్యాబ్ టెక్నీషియ‌న్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ.
Svvu Tirupati
Follow us

|

Updated on: Jun 03, 2021 | 8:49 AM

SVVU Tirupati Recruitment: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుప‌తిలో ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ (ఎస్‌వీవీయూ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియ‌న్స్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఉద్యోగులను తీసుకోనున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ల్యాట్ టెక్నీషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు.

* పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిప్లొమా (డీఎంఎల్‌టీ) ఉత్తీర్ణ‌త సాధించాలి.

* జిల్లాల వారీ ఖాళీల విష‌యానికొస్తే.. విశాఖ‌ప‌ట్నం (01), క‌డ‌ప (01), కృష్ణా (01), నెల్లూరు (02), శ్రీకాకుళం (01), విజ‌య‌న‌గ‌రం (01), తూర్పు గోదావ‌రి (01), ప‌శ్చిమ గోదావ‌రి (02), గుంటూరు (01), ప్రకాశం (01), చిత్తూరు (01), అనంత‌పురం (01).

ముఖ్య‌మైన విష‌యాలు..

* ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీల‌కు ఐదేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 200గా నిర్ణ‌యించారు.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ 21.05.2021న ప్రారంభంకాగా.. 03.06.2021ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు https://svvu.edu.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్న టెర్రరిస్టులు.. జమ్మూకాశ్మీర్‌లో మరొకరి హత్య..

TSPSC Exams: కరోనా ఎఫెక్ట్.. టీఎస్‌పీఎస్‌సీ డిపార్ట్‌మెంట‌ల్ ప‌రీక్ష‌లు వాయిదా..

TSRJC CET: తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ కీలక నిర్ణయం.. టీఎస్ ఆర్‌జేసీ సెట్ ర‌ద్దు

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?