AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Endowment Jobs 2026: నిరుద్యోగులకు తీపికబురు.. తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థల్లో కొత్తగా 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నీ రెవెన్యూ (దేవాదాయ) శాఖ పరిధిలోని కమిషనర్ కార్యాలయం..

TGPSC Endowment Jobs 2026: నిరుద్యోగులకు తీపికబురు.. తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
Telangana Endowment Executive Officer Recruitment
Srilakshmi C
|

Updated on: May 11, 2026 | 3:49 PM

Share

తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థల్లో కొత్తగా 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నీ రెవెన్యూ (దేవాదాయ) శాఖ పరిధిలోని కమిషనర్ కార్యాలయం పరిధిలో భర్తీ కానున్నాయి. టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టులను మూడు గ్రేడ్‌లలో భర్తీ చేస్తారు. గ్రేడ్ 1 ఈవో పోస్టులు 41, గ్రేడ్ 2 ఈవో పోస్టులు 62, గ్రేడ్ 3 ఈవో పోస్టులు 87 వరకు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన షార్ట్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం పోసుల వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

జోన్ల వారీగా పోస్టుల వివరాలు..

  • చార్మినార్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 67
  • యాదాద్రి-భువనగిరి జోన్‌లో పోస్టుల సంఖ్య: 48
  • జోగులాంబ జోన్‌లో పోస్టుల సంఖ్య: 28
  • భద్రాద్రి-కొత్తగూడెం జోన్‌లో పోస్టుల సంఖ్య: 20
  • బాసర జోన్‌లో పోస్టుల సంఖ్య: 14
  • రాజన్న జోన్‌లో పోస్టుల సంఖ్య: 7
  • కాళేశ్వరం జోన్‌లో పోస్టుల సంఖ్య: 6

దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు ప్రభుత్వ అనుమతి లభించడంతో పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల కానుంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్‌తో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. డిగ్రీ అర్హత కలిగిన హిందూ అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ దేవాదాయ శాఖలోఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
త్రుటిలో ప్రాణాపయం నుంచి బయటపడ్డ.. షావుకారు జానకి కూతురు

కావ్య - అనిరుధ్‌ పెళ్లి వేడుకకు.. ఒక్క టాలీవుడ్‌ హీరోకే పిలుపు..

53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం

ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..

టీ20 హిస్టరీలోనే టీమిండియా బిగ్గెస్ట్ పరాజయాలు ఇవే..

ఒంటికి ఎంతో చలువ చేసే సగ్గుబియ్యం, సొరకాయ క్రిస్పీ పునుగులు..

Video: సన్యాసి ఆకలి తీర్చిన దివ్యాంగ యాచకుడు!

ఏపీలో పింఛన్ పంపిణీపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం

నవంబర్‌లో వారికి ఉద్యోగం, పెళ్లి, ఆస్తి యోగాలు.. మీ రాశి ఫలితం

ఇస్రో GSLV-F18 రాకెట్‌ను ఎందుకు ప్రయోగిస్తోంది? ప్రయోజనాలు ఏమిటి?
ఇస్రో GSLV-F18 రాకెట్‌ను ఎందుకు ప్రయోగిస్తోంది? ప్రయోజనాలు ఏమిటి?
త్రుటిలో ప్రాణాపయం నుంచి బయటపడ్డ.. షావుకారు జానకి కూతురు
త్రుటిలో ప్రాణాపయం నుంచి బయటపడ్డ.. షావుకారు జానకి కూతురు
కావ్య - అనిరుధ్‌ పెళ్లి వేడుకకు.. ఒక్క టాలీవుడ్‌ హీరోకే పిలుపు..
కావ్య - అనిరుధ్‌ పెళ్లి వేడుకకు.. ఒక్క టాలీవుడ్‌ హీరోకే పిలుపు..
53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం
53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం
ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..
ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా

సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా

ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?

అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!