TS Polycet 2023: మే 17 తెలంగాణ పాలీసెట్‌ 2023 ప్రవేశ పరీక్ష.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఎప్పటి నుంచంటే..

తెలంగాణ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2023) పరీక్ష తేదీ విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు..

TS Polycet 2023: మే 17 తెలంగాణ పాలీసెట్‌ 2023 ప్రవేశ పరీక్ష.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఎప్పటి నుంచంటే..
TS Polycet 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 04, 2023 | 2:23 PM

తెలంగాణ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2023) పరీక్ష తేదీ విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎస్‌బీటీఈటీ (SBTET) జనవరి 3న సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ ఏడాది మే 17న పాలీసెట్‌ 2023 పరీక్ష నిర్వహించాలని ఎస్‌బీటీఈటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ పరీక్ష తేదీని ఖరారు చేశారు. తెలంగాణ పాలీసెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ జ‌న‌వ‌రి 16 నుంచి ప్రారంభమవుతుంది. ఐతే ఈ సారి జరిగే పాలీసెట్‌లో బాసర ఆర్‌జీయూకేటీ చేరడం లేదని ప్రకటించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలకానుంది.

కాగా పాలీసెట్‌ పరీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తిలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో న‌డుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భ‌ర్తీ చేయ‌నున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?