TS ICET 2023 Results: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు వాయిదా.. ఎప్పుడనేది త్వరలో ప్రకటన

|

Jun 21, 2023 | 1:46 PM

తెలంగాణ ఐసెట్‌ 2023 ఫలితాలు వాయిదాపడ్డాయి. అధికారిక ప్రకటన ప్రకారం మే 20న ఐసెట్‌ ఫలితాలు ప్రకటించవల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఫలితాలు వెల్లడించడం లేదని ఐసెట్‌ పరీక్ష కన్వీనర్‌ ప్రొఫెసర్ పి వరలక్ష్మి ఓ ప్రకటనలో..

TS ICET 2023 Results: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు వాయిదా.. ఎప్పుడనేది త్వరలో ప్రకటన
TS ICET 2023 Results
Follow us on

TS ICET 2023 Result Date: తెలంగాణ ఐసెట్‌ 2023 ఫలితాలు వాయిదాపడ్డాయి. అధికారిక ప్రకటన ప్రకారం మే 20న ఐసెట్‌ ఫలితాలు ప్రకటించవల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఫలితాలు వెల్లడించడం లేదని ఐసెట్‌ పరీక్ష కన్వీనర్‌ ప్రొఫెసర్ పి వరలక్ష్మి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో తెలంగాణ ఐసెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 20 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. దాదాపు 70,900 మంది విద్యార్ధులు ఐసెట్‌ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.

షెడ్యూల్‌ ప్రకారం వీటి రిజల్ట్స్‌ జూన్‌ 20న విడుదల చేయాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు కన్వినర్‌ తెలిపరాఉ. ఫలితాల తేదీని త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.