TS CPGET Results 2022: సెస్టెంబర్‌ 16న విడుదలకానున్న తెలంగాణ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..

తెలంగాణ స్టేట్ కామన్‌ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS CPGET 2022) ఫలితాలు సెప్టెంబర్ 16న విడుదల కానున్నాయి..

TS CPGET Results 2022: సెస్టెంబర్‌ 16న విడుదలకానున్న తెలంగాణ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..
Ts Cpget 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 14, 2022 | 9:27 PM

TS CPGET Result 2022 Date: తెలంగాణ స్టేట్ కామన్‌ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS CPGET 2022) ఫలితాలు సెప్టెంబర్ 16న విడుదల కానున్నాయి. సీపీజీఈటీ ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఈ టెస్టులో సాధించిన ర్యాంకు ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీతో (OU పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ, తెలంగాణ మహిళ, కాకతీయ, పాలమూరు, శాతా వాహన, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సి టీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌, పీజీ డిప్లొమా, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. కాగా ఆగస్టు 11 నుంచి 23 వరకు జరిగిన TS CPGET 2022 ప్రవేశ పరీక్షకు 67,115 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ ‘కీ’ ఇప్పటికే విడుదలైంది. తుది ఫలితాలు మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు కన్వినర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్