SSC CHSL Results 2020: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీహెచ్‌ఎస్‌ఎల్‌-2020 ఫైనల్ రిజల్ట్స్ విడుదల.. ఎంత మంది ఎంపికయ్యారంటే..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌' (సీహెచ్‌ఎస్‌ఎల్‌)-2020 తుది ఫలితాలు బుధవారం (డిసెంబర్‌ 7) విడుదలయ్యాయి..

SSC CHSL Results 2020: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీహెచ్‌ఎస్‌ఎల్‌-2020 ఫైనల్ రిజల్ట్స్ విడుదల.. ఎంత మంది ఎంపికయ్యారంటే..
SSC CHSL Final Results 2020
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 08, 2022 | 2:33 PM

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌)-2020 తుది ఫలితాలు బుధవారం (డిసెంబర్‌ 7) విడుదలయ్యాయి. నియామక పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఎస్సెస్సీ అధికారిక వెబ్‌సైట్‌ ssc.nic.inలో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. కాగా దేశ వ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, సంస్థలు తదితర వాటిల్లో దాదాపు 4,791 పోస్టుల భర్తీకి గానూ ఈ రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని చేపట్టారు. లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ పాస్‌పోర్ట్‌ అసిస్టెంట్ (జేపీఏ), పోస్టల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, సార్టింగ్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ తదితర పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష (టైర్‌-1, 2), స్కిల్‌ టెస్ట్‌, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ అనంతరం తుది ఫలితాలను కమిషన్‌ విడుదల చేసింది. ఎంపికైన వారి రోల్‌ నెంబర్లతో పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం 4685 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

సెలెక్ట్‌ అయిన వారి వివరాలు, సెలెక్ట్‌ అవ్వని వాళ్ల వివరాలను అన్నింటితో కూడిన వివరణాత్మక ప్రకటన డిసెంబర్‌ 14న విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్‌ ఐడీ, రోల్‌ నంబర్లతో అభ్యర్ధులు మార్కులను చెక్‌ చేసుకోవచ్చు. ఈ వివరాలు డిసెంబర్‌ 28 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా