SWR Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..సౌత్ వెస్ట్రన్ రైల్వేలో గూడ్స్ ట్రైన్ మేనేజర్ కొలువులు! పూర్తి వివరాలివే..

SWR Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..సౌత్ వెస్ట్రన్ రైల్వేలో గూడ్స్ ట్రైన్ మేనేజర్ కొలువులు! పూర్తి వివరాలివే..
South Western Railway

సౌత్ వెస్ట్రన్ రైల్వేలో గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టుల (Goods Train Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Srilakshmi C

|

Apr 11, 2022 | 9:07 PM

South Western Railway Goods Train Manager Recruitment 2022: సౌత్ వెస్ట్రన్ రైల్వేలో గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టుల (Goods Train Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 147

పోస్టుల వివరాలు: గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS govt Jobs 2022: గ్రూప్స్‌, పోలీసు, ఉపాధ్యాయ పోస్టులకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్న సంస్థలివే!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu