విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..
Cuet 2022

తెలంగాణ జూనియర్‌ రెసిడెన్షియల్‌ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఆర్జేసీ సెట్‌ 2022 దరఖాస్తు గడువు ఈ నెల 30 వరకు పొడిగిస్తూ సోమవారం (ఏప్రిల్‌ 11) నోటిఫికేషన్‌ విడుదలైంది..

Srilakshmi C

|

Apr 11, 2022 | 9:56 PM

TSRJC CET 2022 application last date: తెలంగాణ జూనియర్‌ రెసిడెన్షియల్‌ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఆర్జేసీ సెట్‌ 2022 దరఖాస్తు గడువు ఈ నెల 30 వరకు పొడిగిస్తూ సోమవారం (ఏప్రిల్‌ 11) నోటిఫికేషన్‌ విడుదలైంది. వాస్తవానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా.. పేరెంట్స్, స్టూడెంట్స్ అభ్యర్ధన మేరకు అప్లికేషన్‌ చివరితేదీ పొడిగించినట్లు, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించింది. కాగా 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌ ఎంపీసీ, బైపీసీ, ఎమ్‌ఈసీ కోర్సుల్లో ఇంగ్లీష్‌ మీడియంలో ప్రవేశాల కోసం TSRJC CET 2022 నిర్వహిస్తోంది. 2021-22 పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌ http://tsrjdc.cgg.gov.inలో తనిఖీ చేసుకోవచ్చు.

Also Read:

SWR Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..సౌత్ వెస్ట్రన్ రైల్వేలో గూడ్స్ ట్రైన్ మేనేజర్ కొలువులు! పూర్తి వివరాలివే..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu