AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCR Jobs: ఇంట‌ర్వ్యూతో సౌత్ సెంట్ర‌ల్ రైల్వేలో మెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. రిజిస్ట్రేష‌న్ ఎప్ప‌టి నుంచటే..

SCR Jobs: మెడిక‌ల్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి సౌత్ సెంట్ర‌ల్ రైల్వే నోటిఫికేష‌న్ జారీ చేసింది. అర్హ‌త, ఆసక్తి క‌లిగిన అభ్య‌ర్థులు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ద్వారా...

SCR Jobs: ఇంట‌ర్వ్యూతో సౌత్ సెంట్ర‌ల్ రైల్వేలో మెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. రిజిస్ట్రేష‌న్ ఎప్ప‌టి నుంచటే..
Scr Jobs
Narender Vaitla
|

Updated on: Apr 24, 2021 | 5:30 PM

Share

SCR Jobs: మెడిక‌ల్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి సౌత్ సెంట్ర‌ల్ రైల్వే నోటిఫికేష‌న్ జారీ చేసింది. అర్హ‌త, ఆసక్తి క‌లిగిన అభ్య‌ర్థులు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలిపారు. ఇందుకోసం రిజిస్ట్రేష‌న్ ఏప్రిల్ 27న మొద‌లు కానుంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 60 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అయితే ఈ పోస్టుల‌ను కేవ‌లం మూడు నెల‌ల కాంట్ర‌క్ట్ విధానం ద్వారా తీసుకుంటున్నారు. ఎంపికైన అభ్య‌ర్థులు జూన్ 30 వ‌ర‌కు మాత్ర‌మే సేవ‌లు అందించాల్సి ఉంటుంది.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీల వివ‌రాలు..

స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ – 1 కాంట్రాక్ట్ మెడిక‌ల్ ప్రాక్టిషియ‌న‌ర్స్ – 13 న‌ర్సింగ్ సిస్ట‌ర్స్ – 21 ఫార్మ‌సిస్ట్ – 2 హాస్పిట‌ల్ అటెన్‌డంట్స్ – 23

ఎవ‌రు అర్హులంటే..

ఈ పోస్టుల‌కు విద్యార్హ‌త‌లు, జీతం వంటి పూర్తి వివ‌రాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఎలా ఎంపిక చేస్తారంటే..

రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వారిని వారు అర్హ‌త‌లు ఆధారంగా వారి వారి మొబైళ్ల‌కు, మెయిల్ ఐడీల‌కు ఇంట‌ర్వ్యూ తేదీ, స‌మ‌యాల‌ను మెసేజ్ రూపంలో అందిస్తారు.

Also Read: Sanitizer Terror: మహారాష్ట్రలో దారుణం.. ఏడుగురి ప్రాణాలను బలి తీసుకున్న శానిటైజర్.. తప్పుడు సమాచారంతో ఇదంతా..!

SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు ఉంటే అదిరిపోయే బెనిఫిట్‌.. ఉచితంగా రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు

YouTube: యూట్యూబ్ లో వీడియోలు చేసేవారికి శుభవార్త.. ఎకౌంట్ డిటైల్స్ మార్చకుండానే ఛానల్ పేరు మార్చుకోవచ్చు!

Follow Us
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'