SCTIMST Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. నెలకు రూ.లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ (SCTIMST).. వివిధ పోస్టుల భర్తీకి..

SCTIMST Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. నెలకు రూ.లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
Sctimst
Follow us

|

Updated on: Mar 16, 2022 | 10:50 AM

SCTIMST Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ (SCTIMST).. వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 30

పోస్టులు: సైకాలజీ, ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ డైటీషియన్‌, టెక్నికల్ అసిస్టెంట్‌, ఫిజియోథెరపిస్ట్‌, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, కుక్‌ తదితర పోస్టులు.

వయోపరిమితి: ఫిబ్రవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 18,000ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌ (10+2), ఎంఎల్‌టీ, డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఎస్సీ, ఎంఏ/తత్సమాన, బీఫార్మసీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మోస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ.500 ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీహెచ్‌సీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

VAMNICOM Jobs 2022: వైకుంఠ మెహతా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..

Latest Articles
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..