Railway Recruitment 2021: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..!

Railway Recruitment 2021: ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న వారు..

Railway Recruitment 2021: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..!
Follow us

|

Updated on: Dec 21, 2021 | 1:49 PM

Railway Recruitment 2021: ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈ సమయంలో ఉద్యోగాలను సంపాదించుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే చాలా రంగాలలో నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇక రైల్వే శాఖలో కూడా చాలా నోటిఫికేషన్స్‌ వస్తున్నాయి. సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో ఖాళీగా ఉన్న గూడ్స్‌గార్డ్‌ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 520 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అయితే ఎంపికైన వారు కోల్‌కతా కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 520 జనరల్‌ 277, ఎస్టీ 30, ఎస్సీ 126, ఓబీసీ 87 పోస్టులు ఉన్నాయి. అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై 42 ఏళ్లలోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష ఉంటుంది. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 23 వెబ్‌సైట్‌:https://www.rrcser.co.in

ఇవి కూడా చదవండి:

Job Promotion Tips: ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్ పొందాలనుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

ESICలో ఉద్యోగ అవకాశాలు.. జీతం యాభై వేల పైనే.. ఎలా అప్లై చేయాలంటే..?

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..

IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?
IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?