RAILTEL Recruitment 2022: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్‌టెల్‌లో ఉద్యోగావకాశాలు.. నెలకు రూ.1,80,000ల జీతం..

కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (RAILTEL).. ఒప్పంద ప్రాతిపదికన 18 ప్రాజెక్ట్‌ మేనేజర్‌, నెట్‌వర్క్‌ ఎక్స్‌పర్ట్‌, సర్వర్‌ ఎక్స్‌పర్ట్‌, తదితర పోస్టుల..

RAILTEL Recruitment 2022: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్‌టెల్‌లో ఉద్యోగావకాశాలు.. నెలకు రూ.1,80,000ల జీతం..
Railtel
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 28, 2022 | 4:52 PM

RAILTEL Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (RAILTEL).. ఒప్పంద ప్రాతిపదికన 18 ప్రాజెక్ట్‌ మేనేజర్‌, నెట్‌వర్క్‌ ఎక్స్‌పర్ట్‌, సర్వర్‌ ఎక్స్‌పర్ట్‌, స్టోరేజ్‌ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్, సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌, ఈఎంఎస్‌/ ఎన్‌ఎంఎస్‌ ఎక్స్‌పర్ట్‌, క్లౌడ్‌ అండ్‌ వర్చువలైజేషన్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ/ ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా దరఖాస్తులను ఆగస్టు 17 లోపు కింది అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఆయా పోస్టులకు ఎంపికలు నిర్వహిస్తారు. ప్రతిభ కనబరచిన అభ్యర్ధులకు నెలకు 30,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్‌: Territory Manager Bhopal, Plot no. 17, Raghunath Nagar near Shahpura thana, Bawadiyakalan, Bhopal (M.P). Pin- 462039.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా