BSF Recruitment 2022: బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 312 హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (BSF).. 323 హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌), ఏఎస్‌ఐ (స్టెనోగ్రాఫర్‌) పోస్టుల (SI, Constable Posts) భర్తీకి అర్హులైన..

BSF Recruitment 2022: బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 312 హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు..
Bsf
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 28, 2022 | 3:30 PM

BSF Head Constable and ASI Stenographer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (BSF).. 323 హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌), ఏఎస్‌ఐ (స్టెనోగ్రాఫర్‌) పోస్టుల (SI, Constable Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికషన్‌ విడుదల చేసింది. హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 312 ఉండగా, ఏఎప్‌ఐ పోస్టులు 11 ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదోతరగతితోపాటు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే షార్ట్ హ్యాండ్‌ లేదా స్పీడ్‌ టైప్‌ రైటింగ్‌ వచ్చి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.25,500ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్‌ జులై 22, 2022న విడుదలైంది. అప్పటి నుంచి సరిగ్గా 30 రోజుల్లోపు అన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా