AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NVS Recruitment: నవోదయ విద్యాలయంలో భారీగా టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NVS Recruitment: నవోదయ విద్యాలయ సమితి (NVS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు...

NVS Recruitment: నవోదయ విద్యాలయంలో భారీగా టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Nvs Recruitment
Narender Vaitla
|

Updated on: Jul 17, 2022 | 6:45 AM

Share

NVS Recruitment: నవోదయ విద్యాలయ సమితి (NVS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఉన్న 1616 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1616 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రిన్సిపల్‌ (12), పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు) (397), టీజీటీ (ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు) (683), టీజీటీ (థర్డ్‌ లాంగ్వేజ్‌) (343), మిసిలేనియస్‌ కేటగిరీ (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్‌) (181) ఖాళీలు ఉన్నాయి.

* ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.

* పీజీటీ(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు) అప్లై చేసుకునే వారు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్‌సీఈ(ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి రెండేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.

* టీజీటీ(ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్‌సీఈ(ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్‌ అర్హత సాధించి ఉండాలి.

* మిసిలేనియస్‌ కేటగిరి (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్, డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌), బీపీఈడీ, డిప్లొమా(ఫైన్‌ ఆర్ట్స్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ(మ్యూజిక్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో నాలెడ్జ్‌ ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ/పర్సనల్‌ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 22-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసింది..
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసింది..
'6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరనంటే ఏం చెప్తావ్‌?' UPSC టాపర్ ప్రశ్న
'6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరనంటే ఏం చెప్తావ్‌?' UPSC టాపర్ ప్రశ్న
లాల్ దర్వాజ మహంకాళి ఆలయం చరిత్ర తెలుసా? బోనాల వెనుక ఉన్న..
లాల్ దర్వాజ మహంకాళి ఆలయం చరిత్ర తెలుసా? బోనాల వెనుక ఉన్న..
సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు..
సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు..
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..
ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన భారత గ్రాండ్‌మాస్టర్లు
పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన భారత గ్రాండ్‌మాస్టర్లు
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్.. హ్యాండ్లూమ్ ను ఇలా స్టైల్ చేస్తే
ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్.. హ్యాండ్లూమ్ ను ఇలా స్టైల్ చేస్తే
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!
రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!
సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..