AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NMDC: హైదరాబాద్‌ ఎన్‌ఎండీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? గడువు ముగుస్తోంది అలర్ట్‌..

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ మినలర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం (రేపటితో) గడువు ముగియనున్న నేపథ్యంలో...

NMDC: హైదరాబాద్‌ ఎన్‌ఎండీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? గడువు ముగుస్తోంది అలర్ట్‌..
Nmdc Jobs
Narender Vaitla
|

Updated on: Feb 16, 2023 | 12:24 PM

Share

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ మినలర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం (రేపటితో) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ట్రైనీ (11), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెటీరియల్స్ & పర్చేజ్) ట్రైనీ (16), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్) ట్రైనీ (15) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ, సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ- సీఎంఏ (ఇంటర్), బీఈ, బీటెక్‌, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 37,000 నుంచి రూ. 1,30,000 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (17-02-2023) ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..