AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIT Recruitment: వరంగల్‌ నిట్‌లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. బీటెక్ చేసిన వారికి కూడా అవకాశం. ఎలా అప్లై చేసుకోవాలంటే.

NIT Warangal Recruitment: వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం..

NIT Recruitment: వరంగల్‌ నిట్‌లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. బీటెక్ చేసిన వారికి కూడా అవకాశం. ఎలా అప్లై చేసుకోవాలంటే.
Nit Warngal
Narender Vaitla
|

Updated on: Aug 20, 2021 | 4:53 PM

Share

NIT Warangal Recruitment: వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం 129 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ సోమవారం (ఆగస్టు 23) నుంచి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 129 ఖాళీలకు గాను సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–06, అసిస్టెంట్‌ ఇంజనీర్‌–02, సూపరింటెండెంట్‌–08, టెక్నికల్‌ అసిస్టెంట్‌–27, జూనియర్‌ ఇంజనీర్‌–08, ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌–03, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌–02, సీనియర్‌ టెక్నీషియన్‌–19, టెక్నీషియన్‌–34, జూనియర్‌ అసిస్టెంట్‌–19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. * అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * పోస్టుల ఆధారంగా అభ్యర్థుల వయసు 27 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. * అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ/ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపికచేస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 23-08-2021న మొదలై 23-09-2021తో ముగియనుంది. * పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Telangana: ఓయూ పరీక్షలు వాయిదా.. శనివారం మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష.. విద్యా సమాచారం మీకోసం..

HSSC Recruitment: హైడ్రోకార్బన్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు.

Samsung Dost: భారత యువతకు అండగా శాంసంగ్‌ దోస్త్‌.. 50,000 మందికి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా..

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?