NIS Chennai Professor Recruitment 2022: భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ (NIS).. ఫ్యాకల్టీ పోస్టుల (Faculty Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 7
పోస్టులు:
ప్రొఫెసర్ పోస్టులు: 3
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 4
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 40,000ల నుంచి రూ.66,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Director, National Institute of Siddha, Tambaram Sanatorium, Chennai – 600 047.
దరఖాస్తు రుసుము: రూ. 750
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: