NIOS Recruitment 2021: నేషనల్ ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నోయిడాలోని ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 115 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అకడమిక్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఈడీపీ సూపర్‌వైజర్ పోస్టులున్నాయి.
* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 27 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
* పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,99,900 నుంచి రూ. 2,15,900 జీతంగా చెల్లిస్తారు.
* అభ్యర్థులను రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులకు చివరితేదీగా 10-10-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ఉద్యోగం ఉష్ పటాక్..! లేడీ కానిస్టేబుల్ కొంపముంచిన రివాల్వర్ వీడియో..