NIAB Hyderabad Jobs: నెలకు రూ.31,000లజీతంతో.. ఎన్‌ఐఏబీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే..

|

Mar 22, 2022 | 7:58 PM

భారత ప్రభుత్వ సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (NIAB).. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌..

NIAB Hyderabad Jobs: నెలకు రూ.31,000లజీతంతో.. ఎన్‌ఐఏబీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే..
Niab Hyderabad
Follow us on

NIAB Hyderabad Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (NIAB).. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 2

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/ఎమ్మెస్సీ/ఎంవీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌లో అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIT Bhubaneswar Jobs: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. ఐఐటీ భువనేశ్వర్‌లో నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..