IIT Bhubaneswar Jobs: బీటెక్/ఎంటెక్ అర్హతతో.. ఐఐటీ భువనేశ్వర్‌లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వానికి చెందిన భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూ్ట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Bhubaneswar) ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల (Non Teaching Staff Posts) భర్తీకి..
IIT Bhubaneswar Non Teaching Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూ్ట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Bhubaneswar) ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల (Non Teaching Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు:
- ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టులు: 1
- టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు: 1
- టెక్నికల్ స్టాఫ్ పోస్టులు: 8
పే స్కేల్: నెలకు రూ.31,000ల నుంచి రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్, ఎంబీఏ, ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 6, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: