NHM Telangana Recruitment 2022: నేషనల్ హెల్త్ మిషన్ (NHM).. తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఉద్యోగాల (Medical Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 92
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 34,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: జీఎన్ఎం/బీఎస్సీ నరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 28,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఎంఎల్‌టీ/డీఎంఎల్‌టీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అనుభంలేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 28,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: బీఫార్మసీ/బీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్: recruitments.nhm@gmail.com
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: