NHM Telangana Jobs 2022: తెలంగాణ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో 92 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM).. తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఉద్యోగాల (Medical Posts) భర్తీకి అర్హులైన..

NHM Telangana Jobs 2022: తెలంగాణ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో 92 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Nhm Telangana
Follow us

|

Updated on: Mar 16, 2022 | 11:23 AM

NHM Telangana Recruitment 2022: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM).. తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఉద్యోగాల (Medical Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 92

  • స్టాఫ్‌ నర్స్ పోస్టులు: 34

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 34,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: జీఎన్ఎం/బీఎస్సీ నరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

  • ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు: 32

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 28,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంఎల్‌టీ/డీఎంఎల్‌టీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అనుభంలేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఫార్మసిస్ట్‌ పోస్టులు: 26

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 28,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: బీఫార్మసీ/బీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌: recruitments.nhm@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

SCTIMST Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. నెలకు రూ.లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..