NEIGRIHMS Recruitment 2022: నెలకు రూ.67700ల జీతంతో నైగ్రిమ్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NEIGRIHMS).. సీనియర్‌ రెడిసెండ్‌ డాక్టర్‌ పోస్టుల (Senior Resident Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NEIGRIHMS Recruitment 2022: నెలకు రూ.67700ల జీతంతో నైగ్రిమ్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Neigrihms
Follow us

|

Updated on: May 07, 2022 | 8:44 PM

NEIGRIHMS Senior Resident Doctor Recruitment 2022: షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NEIGRIHMS).. సీనియర్‌ రెసిడెండ్‌ డాక్టర్‌ పోస్టుల (Senior Resident Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 53

పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెండ్‌ డాక్టర్‌ పోస్టులు

విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సీటీవీఎస్‌, జనరల్ సర్జరీ, న్యూరోసర్జరీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, ఫార్మకాలజీ, రేడియోథెరపీ, సర్జికల్‌ ఆంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

స్టై పెండ్: నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌ఫిప్‌/హౌస్‌మెన్‌షిప్‌ చేసి ఉండాలి. అలాగే స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌/మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో రిజిస్టరయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: నైగ్రిమ్స్‌, మాదియాంగ్‌దియాంగ్‌, షిల్లాంగ్‌.

ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూ తేదీ: ఆగస్ట్‌ 27, 2022.

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ  తేదీ: ఏప్రిల్‌ 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NSTL Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. విశాఖపట్నంలోని నావల్ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీలో ఖాళీలు

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?