AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCESS Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకి పైగా జీతం..

సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌ (ఎన్‌సీఈఎస్‌ఎస్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేరళలోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

NCESS Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకి పైగా జీతం..
Ncess Recruitment
Narender Vaitla
|

Updated on: Nov 04, 2022 | 10:22 AM

Share

సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌ (ఎన్‌సీఈఎస్‌ఎస్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేరళలోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా డిప్లొమా/ గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్‌ డిగ్రీ(ఫిజిక్స్‌/ మెటియోరాలజీ/ అట్మాస్పిరిక్‌ సైన్స్‌)/ డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 35 నుంచి 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో చూపిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 67,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 11-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై ప్లేట్ ఫిరాయించిన బంగ్లా సర్కార్
వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై ప్లేట్ ఫిరాయించిన బంగ్లా సర్కార్
ఈ పద్ధతి నిజంగా వర్కువట్ అవుతుందా..? మీ అనుభవాలు తెలియజేయండి..
ఈ పద్ధతి నిజంగా వర్కువట్ అవుతుందా..? మీ అనుభవాలు తెలియజేయండి..
శివలింగానికి ఇవి సమర్పించడం మహాపాపం..ఇవి శివ పూజకు పనికిరావు!
శివలింగానికి ఇవి సమర్పించడం మహాపాపం..ఇవి శివ పూజకు పనికిరావు!
అసలు ప్రామీస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని స్పెషల్ ఇదే
అసలు ప్రామీస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని స్పెషల్ ఇదే
భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు రద్దు..?
భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు రద్దు..?
చల్లగా ఉన్న అన్నంను వేడి చేస్తే పాత్రకు అంటుకుంటుందా? ఇలా చేయండి.
చల్లగా ఉన్న అన్నంను వేడి చేస్తే పాత్రకు అంటుకుంటుందా? ఇలా చేయండి.
హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు దర్జాగా వస్తాడు.. రాత్రయితే చాలు..
హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు దర్జాగా వస్తాడు.. రాత్రయితే చాలు..
తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంత ఉందో తెలుసా..?
తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంత ఉందో తెలుసా..?
ఎగ్ వైట్ మాత్రమే తింటున్నారా?.. ఇది తెలిస్తే పచ్చసొన పక్కనపెట్టరు
ఎగ్ వైట్ మాత్రమే తింటున్నారా?.. ఇది తెలిస్తే పచ్చసొన పక్కనపెట్టరు
బీసీసీఐ సంచలన నిర్ణయం..షమీ, సర్ఫరాజ్ ఖాన్‌లకు మొండిచేయి
బీసీసీఐ సంచలన నిర్ణయం..షమీ, సర్ఫరాజ్ ఖాన్‌లకు మొండిచేయి