NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు.. పూర్తి వివరాలు మీకోసం..!

నవోదయ విద్యాలయ సమితి, ఎన్‌వీఎస్‌ వివిధ గ్రూప్‌ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు NVS అధికారిక వెబ్‌సైట్..

NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు.. పూర్తి వివరాలు మీకోసం..!
Nvs Recruitment 2022
Follow us

|

Updated on: Jan 15, 2022 | 9:16 PM

NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితి, ఎన్‌వీఎస్‌ వివిధ గ్రూప్‌ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు NVS అధికారిక వెబ్‌సైట్, navodaya.gov.inను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 12 నుంచి మొదలైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 10, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,925 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

NVS రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీల వివరాలు.. అసిస్టెంట్ కమిషనర్: 7

మహిళా స్టాఫ్ నర్స్: 82

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 10

ఆడిట్ అసిస్టెంట్: 11

జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 4

జూనియర్ ఇంజనీర్: 1

స్టెనోగ్రాఫర్: 22

కంప్యూటర్ ఆపరేటర్: 4

క్యాటరింగ్ అసిస్టెంట్: 87

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 630

ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 273

ల్యాబ్ అటెండెంట్: 142

మెస్ హెల్పర్: 629

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 23

NVS రిక్రూట్‌మెంట్ 2022: దరఖాస్తు ఇలా చేయండి..

1. అధికారిక వెబ్‌సైట్‌navodaya.gov.inను సందర్శించండి.

2. ‘వాట్స్‌ న్యూ’ విభాగంలో నాన్-టీచింగ్ పోస్టుల లింక్‌పై క్లిక్ చేయాలి

3. వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలి.

4. ఏ పోస్ట్‌కి అప్లే చేస్తున్నారో చెక్ చేసుకుని, దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

5. దరఖాస్తు రుసుమును చెల్లించి, అప్లికేషన్‌ ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.

6. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.

NVS రిక్రూట్‌మెంట్ 2022: ఎంపిక ప్రక్రియలో అసిస్టెంట్ కమీషనర్, అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్), జూనియర్ ఇంజనీర్ పోస్టులకు అప్లే చేసిన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ (సివిల్)లో వారి పనితీరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.

NVS రిక్రూట్‌మెంట్ 2022: దరఖాస్తు ఫీజు అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 1,500, మహిళా స్టాఫ్ నర్స్ రూ. 1,200, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, ఎంటీఎస్ రూ. 750, ఇతర పోస్టులకు రూ. 1,000 చెల్లించాలి.

Also Read: TN MRB Field Assistant Recruitment 2022: టీఎన్ ఎంఆర్‌బీలో 172 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు.. చివరితేదీ ఎప్పుడంటే?

RRB NTPC Exam 2021 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో