AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Jobs: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌.. వైద్యారోగ్యశాఖలో ఖాళీలు.. నెలకు రూ. లక్షలకు పైగా జీతం..

Medical Jobs: తెలంగాణ వైద్యారోగ్యశాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఖాళీలను భర్తీ చేయనుంది...

Medical Jobs: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌.. వైద్యారోగ్యశాఖలో ఖాళీలు.. నెలకు రూ. లక్షలకు పైగా జీతం..
Narender Vaitla
|

Updated on: Aug 08, 2022 | 4:22 PM

Share

Medical Jobs: తెలంగాణ వైద్యారోగ్యశాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న 1326 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1326 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టరేట్‌లో) (751), ట్యూటర్లు (మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌లో) (357), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు-జనరల్‌/ జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (టీవీవీపీ) (211), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో) (07) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌/ తత్సమాన ఉత్తీర్ణత. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట ఎంబీబీఎస్‌ సాధించిన మెరిట్‌ మార్కులకు 80 పాయింట్లు కేటాయిస్తారు. అనంతరం అనుభవం ఆధారంగా 20 పాయింట్లు కేటాయిస్తారు.

* ఎంపికైన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు జీతంగా అందిస్తారు. ట్యూటర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 2022 జులై 15న మొదలుకాగా ఆగస్టు 14వ తేదీతో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
కేవలం రూ.50 వేలలోపు పెట్టుబడితో 5 అద్భుతమైన వ్యాపారాలు..
కేవలం రూ.50 వేలలోపు పెట్టుబడితో 5 అద్భుతమైన వ్యాపారాలు..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..