Kadapa DCCB Jobs: కడప డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో క్లర్క్‌ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు..

|

Dec 01, 2021 | 12:32 PM

Kadapa DCCB Recruitment 2021: బ్యాంకు జాబ్‌ల కోసం ప్రిపేర్‌ అవుతున్న వారికి శుభవార్త.. కడపలోని ది ది కడప డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా...

Kadapa DCCB Jobs: కడప డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో క్లర్క్‌ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు..
Kadapa Dccb Jobs
Follow us on

Kadapa DCCB Recruitment 2021: బ్యాంకు జాబ్‌ల కోసం ప్రిపేర్‌ అవుతున్న వారికి శుభవార్త.. కడపలోని ది ది కడప డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 75 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* క్లర్క్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌పై అవగాహనతోపాటు స్థానిక భాషలో (తెలుగు) ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులకు మొదట ఆన్‌లైన్‌ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ టెస్ట్‌లో భాగంగా 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉండే ఈ పరీక్షలో నెగిటివ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కట్ చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు 03-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకోకుంటే.. రేషన్, పెన్షన్, ట్రాన్స్‎పోర్టు, ట్రీట్‎మెంట్ కట్.. ఎక్కడంటే..

UP Assembly Elections 2022: యూపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనేతలతో రథయాత్రకు ఫ్లాన్!

Dinesh Karthik: ముంబై టెస్ట్‎ తుది జట్టు నుంచి అతడిని తప్పించాలి.. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది..