NVS Class 6 Admit Card 2022: నవోదయ ఆరో తరగతి అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..!

NVS Class 6 Admit Card 2022: జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష 2022 (JNVST 2022) అడ్మిట్ కార్డ్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inకి

NVS Class 6 Admit Card 2022: నవోదయ ఆరో తరగతి అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..!
Jnvst
Follow us

|

Updated on: Apr 11, 2022 | 1:14 PM

NVS Class 6 Admit Card 2022: జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష 2022 (JNVST 2022) అడ్మిట్ కార్డ్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  మీరు NVS క్లాస్ 6 ప్రవేశ పరీక్ష 2022 కోసం దరఖాస్తు చేసి ఉంటే సులువుగా అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష 30 ఏప్రిల్ 2022న నిర్వహిస్తున్నారు. అడ్మిట్ కార్డ్ లేకుండా మీరు పరీక్ష రాయడానికి అనర్హులు. ఇందుకోసం నవోదయ విద్యాలయ వెబ్‌సైట్  ని సందర్శించండి. హోమ్ పేజీలో మీరు JNVST క్లాస్ 6 అడ్మిట్ కార్డ్ 2022ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి. నవోదయ విద్యాలయ సమితి పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి. NVS క్లాస్ 6 అడ్మిట్ కార్డ్ 2022 పేజీ ఓపెన్‌ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ కోడ్‌కు సమాధానాన్ని నమోదు చేసి సైన్-ఇన్‌పై క్లిక్ చేయండి. వెంటనే NVS అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకొని భద్రంగా ఉంచుకోండి.

NVST 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2022 ఏప్రిల్ 30న నిర్వహిస్తారు. ఇది రెండు గంటల పరీక్ష. కేవలం ఒక షిఫ్ట్‌లో నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో మానసిక సామర్థ్యం, అంకగణిత పరీక్ష, భాషా పరీక్ష మూడు విభాగాలు ఉంటాయి. మొత్తం 100 మార్కుల పరీక్ష ఉంటుంది. దీనికి 80 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి.

UGC NET 2022: విద్యార్థులకి గమనిక.. జూన్‌లో UGC NET 2022 పరీక్ష..

Viral Video: పులికి ఎదురుపడిన భారీ కొండచిలువ.. తర్వాత ఏం జరిగిందంటే..?

Cricket News: 66 బంతులు 94 నిమిషాలు కేవలం ఒక్క పరుగు.. 11వ నెంబర్ ఆటగాడి విశ్వరూపం..!

ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..

బ్యాంకులోని సొమ్ముకు బీమా ఉందని తెలుసా..?

బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..

అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?

ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!

పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా

వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో

తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!